హన్మకొండ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

-కాలు విరిగిందని వెళ్తే ప్రాణం పోయింది

హన్మకొండ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:

హన్మకొండ - ముచ్చర్ల నాగారంకు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో కాలుకు ఫ్రాక్చర్ అవ్వడంతో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో చేరాడు.

ఆస్పత్రిలో కాలుకు చేసిన సర్జరీ ఫెయిల్ అవ్వడంతో మళ్లీ సర్జరీ చేయగా ఆ సర్జరీ కూడ ఫెయిల్ అవ్వడం వల్లే హరిప్రసాద్ చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

చనిపోయిన విషయం చెప్పకుండా డబ్బుల కోసం ఇంకా సర్జరీ చేస్తున్నామని ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ చేసి.. ఆస్పత్రి దగ్గర భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకున్నారని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .