వామపక్ష యోధుడికి అంత్యక్రియలు లేవు!
ప్రకటించిన సీపీఎం!
Views: 9
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* సీతారాం ఏచూరి కి అంత్యక్రియలు ఉండవని సీపీఎం ప్రకటించింది.
* ఆయన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని గతంలో ఆయన కోరినట్లు తెలిపారు.
* దాంతో ఢిల్లీ ఎయిమ్స్ కు సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అప్పగించనున్నారు.
* వైద్య పరిశోధనల కోసం సీతారాం ఏచూరి పార్థివ దేహం అప్పగిస్తున్నట్లు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments