రియల్ పోలీస్.... రియల్ హీరో ఎస్ఐ నాగుల మీరా
Views: 36
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఆయన ఒక ఫోన్ కొడితే గజ ఈతగాలని పిలిపించవచ్చు. ఆయన ఆర్డర్ వేస్తే అతని కింద స్టాప్ ని పంపించవచ్చు. సమస్య తనదిగా భావించాడు అందుకే ప్రాణాలు సైతం లెక్కచేయకుండా చింతకాని నేరడ మధ్య దాసర బంధం వద్ద ప్రవహిస్తున్న వరద నీటిలోకి ఒక వ్యక్తి కొట్టుకొని రావటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ నాగుల్ మీరా రంగంలోకి దిగి స్వయంగా తానే వరదలోకి వెళ్లి దాదాపు రెండు గంటలు పాటు శ్రమించి బాధితుడి కాపాడారు. ఎస్సై నాగుల్ మీరా ధైర్యసహసాలకు అందరూ అభినందిస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments