సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం..
Views: 4
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
*వెంటిలేటర్‌పై కొనసాగుతోన్న చికిత్స
*ీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది
*ఈ మేరకు ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందజేస్తున్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
* ఇటీవలే న్యూమోనియతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆగస్టు 19న ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ విభాగంలో చేర్చారు.
* పరిస్థితి విషమించడంతో వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూ (ICU)లో చికిత్స అందిస్తున్నారు
* ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments