నిజామాబాద్ జిల్లా బోధన్ లో హృదయవిదారక ఘటన!
10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు
Views: 3
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* నిజామాబాద్ జిల్లా బోధన్ బస్‌స్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లిన తల్లి.
* అదే సమయంలో బాలుడి ఈడ్చుకెళ్లి పీక్కుతిన్న వీధి కుక్కలు.
* కిడ్నాప్ చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన పోలీసులు...
* బస్ డిపో పరిసరాలలో బాలుడి అవయవాలు గుర్తించిన పోలీసులు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments