బాధిత కుటుంబానికి చేయూత 

బాధిత కుటుంబానికి చేయూత 

తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్: మండలం లోని తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన ఎల్మకంటి సోమయ్య ఇటీవల చనిపోగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య ఆదేశానుసారం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆద్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయంగా రూ 3500 అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మారపల్లి కుమార్, మాజీ అధ్యక్షుడు వేల్పుల యాదగిరి, నాయకులు కాశీం, మారపల్లి కరుణాకర్,సారయ్య, బషీర్,మహేందర్, నగేష్, పులిగిళ్ళ నరేష్, యాకుబ్, కుమార్, భాస్కర్, రామచంద్రు , రవి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .