ప్రపంచ సైబర్ భద్రత సూచీ- 2024లో భారతదేశానికి ఒకటో అంచె హోదా!
Views: 20
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
*అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్(ఐటీయు) 2024 సంవత్సరానికి ప్రచురించిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్(జీసీఐ)లో అగ్రస్థానాన్ని (టైర్1 హోదా) సాధించి భారతదేశం తన సైబర్ భద్రత సంబంధిత కృషిలో ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది.
* అసాధారణ రీతిలో 100 పాయింట్లకు 98.49 స్కోరును దక్కించుకుని, ప్రపంచంలోకెల్లా సైబర్ సెక్యూరిటీ సంబంధిత విధానాల్లో దృఢమైన నిబద్ధతను చాటిచెబుతూ, ‘ఆదర్శప్రాయ దేశాల’ సరసన స్థానాన్ని సంపాదించింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Apr 2025 22:32:34
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
Comments