వరద బాధితులని కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధించిన కిమ్ జాంగ్!
Views: 5
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
*ఉత్తరకొరియా దేశం గురించి* ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఎప్పుడు సంచలనా నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తారు. ఆయన ఏం చేసినా సంచలనమే. అయితే తాజాగా వరద బాధితులను కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు కిమ్ జాంగ్ ఉన్.
* ఉత్తరకొరియా దేశంలో చంగాంగ్ ఫ్రావించి వరదల్లో ఏకంగా 1000 మంది ప్రజలు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
* అయితే ఆ వరదల సమయంలో ప్రజలను కాపాడని 20 నుంచి 30 మంది అధికారులకు.. ఉరిశిక్ష విధిస్తూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారట.
* ఈ విషయాన్ని దక్షిణ కొరియా మీడియా స్పష్టం చేసింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Apr 2025 22:32:34
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
Comments