చైనా జెండాతో పాకిస్థాన్ ఆటగాళ్లు...
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్!
Views: 8
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో చైనాపై భారత హాకీ జట్టు విజయం సాధించింది.
* ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు స్టేడియంలో చైనాకు మద్దతుగా ఆ దేశ జెండాలు పట్టుకొని కూర్చున్నారు.
* సెమీస్ లో చైనా చేతిలో ఓడిన పాక్ జట్టు, 3వ స్థానం కోసం జరిగిన పోరులో గెలిచాక ఫైనల్ ను వీక్షించింది.
* చైనాపై భారత్ 1-0తో విజయం సాధించింది.
* ఈ ఫోటోలపై “ఇది పాక్ కు బాధ కలిగించే క్షణం" అని ఒకరు, "వారు తమ స్పాన్సర్లకు మద్దతిస్తున్నారు" అని మరో యూజర్ కామెంట్ చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Dec 2025 18:33:29
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...


Comments