'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న.. జవాబుకి రూ.1.60 లక్షలు

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న.. జవాబుకి రూ.1.60 లక్షలు

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* కౌన్ బనేనా కరోడ్ పతి లేటెస్ట్ ఎపిసోడ్ హాట్ సీట్ లో డాక్టర్ రాణి బ్యాంగ్, అభయ్ బ్యాంగ్ కూర్చున్నారు. వారికి పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న వేశారు అమితాబ్. 

* 2024 ఎన్నికల్లో ఏపీలో ఓ నటుడు డిప్యూటీ సీఎం అయ్యారు.. అతను ఎవరు? అని అడిగారు.

* పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అని ఆప్షన్లు ఇచ్చారు. 

* వారికి ఆన్సర్ తెలియకపోవడంతో ఆడియెన్స్ పోల్‌కు వెళ్లారు. 

* ఆడియెన్స్ లో ఎక్కువ మంది పవన్ కల్యాణ్ అని ఆన్సర్ చెప్పారు.

* సరైన సమాధానం చెప్పడంతో రూ.1.60 లక్షలు గెలుచుకున్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .