అయోధ్య రామ మందిరంలో ఆశ్రిత రెడ్డికి పురస్కారం

ఫోటో రైట్ అప్స్ పురస్కారాన్ని అందుకున్న ఆశ్రితా రెడ్డి

కాజిపేట్ తెలంగాణ ముచ్చట్లు:

ప్రతిష్టాత్మకమైన అయోధ్య లోని  రామ మందిరం క్యాంపస్ లో  తాళ్ల పద్మావతి ఒలంపియాడ్ పాఠశాల కు చెందిన విద్యార్థిని ఆశ్రిత రెడ్డి శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించారు నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించినందుకు గాను అశ్రీతారెడ్డికి ప్రశంస పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ తాళ్ల మల్లేశం  ఆశ్రిత రెడ్డి అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు ప్రశంసించారు. ఆమె కు శిక్షణ నిచ్చిన పాఠశాల నృత్య ఉపాధ్యాయులు కళ శారదను కూడా అభినందించారు .ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు డాక్టర్ తాళ్ల వంశీ చైతన్య, అఫ్జల్ నిస్స సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .