దూసుకెళ్తున్న BSNL, ప్రైవేట్ టెలీకాంలకు షాక్!
ధరల పెరుగుదలే కారణామా?!
Views: 7
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* జులై నెలకు సంబంధించి డేటాను వెలువరించిన ట్రాయ్.
* ప్రైవేటు టెలికాం సంస్థలు చందాదారులను కోల్పోగా... బీఎస్ఎన్ఎల్ పెంచుకుంది.
* ఎయిర్టెల్ 16 లక్షల మంది సబ్స్క్రై బర్లను కోల్పోగా.. వొడాఫోన్ ఐడియాను 14 లక్షలు, జియోను 7.5 లక్షల మంది చందాదారులు నెట్వర్క్ ను వీడారు.
* అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లోకి 29 లక్షల మంది సబ్స్క్రైబర్లు కొత్తగా చేరినట్లు ట్రాయ్ వెల్లడించింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments