కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు..
Views: 5
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* దేశంలో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులతో కేంద్రం అప్రమత్తమైంది.
* విధుల్లో ఉన్న డాక్టర్లు, సిబ్బందిపై దాడి జరిగిన 6గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఆరోగ్య,కుటుంబ శాఖ కోరింది.
* ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించే బాధ్యత హాస్పిటల్, కాలేజీ చీఫ్ దే బాధ్యత అంటూ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments