మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

భారతరత్న, పద్మవిభూషణ్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి నేడు.  1924లో డిసెంబరు 25న గ్వాలియర్ గ్రామంలో కృష్ణ బిహారీ వాజ్‌పేయి, కృష్ణా దేవి దంపతులకు ఆయన జన్మించారు.  మూడు సార్లు ప్రధానిగా, తొమ్మిది సార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 2018 ఆగస్టు 16న మరణించారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .