హిందువులకు భరోసా ఇవ్వాలి....

హిందువులకు భరోసా ఇవ్వాలి....

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
 ఆయన మాట్లాడుతూ... పొరుగు దేశంలో హింస జరుగుతోంది.అక్కడ నివసించే హిందువులు ఎటువంటి కారణం లేకుండా దాడులను ఎదుర్కొంటున్నారు. భారత దేశంలో ఇతరులకు సహాయం చేసే సంప్రదాయం ఉంది. అస్థిరత, అరాచకాలు ఎదుర్కొంటున్న ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన దేశంపై ఉంది"* అని పేర్కొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .