భారతీయ న్యాయ సంహిత చట్టాలపై అవగాహన

---జిల్లా మహిళా సాధికారిక కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి 

భారతీయ న్యాయ సంహిత చట్టాలపై అవగాహన

IMG-20240904-WA0060

వనపర్తి జిల్లా ప్రతిని తెలంగాణ ముచ్చట్లు: 

మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారిక కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి ఆధ్వర్యంలో భారతీయ న్యాయ సంహిత చట్టాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పెద్దమందడి అంగన్వాడి సెంటర్ మరియు ఎమ్మార్వో ఆఫీస్ మరియు రైతు వేదికలలో భారతీయ అనే సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల చట్టాలపై అవగాహన కల్పించారు. శ్రీ వాణి తో పాటు సలోమి మరియు ఫైనాన్స్ స్పెషలిస్ట్ సుమ కలిసి పోషో యాక్ట్ 2013, డివిసి యాక్ట్ 2005 మరియు శిష్యుల క్షేమానికి సంబంధించి అంగన్వాడి సెంటర్ లో తల్లులకు ,పిల్లలకు శుభ్రత విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారి పెంపకంలో తల్లులు జాగ్రత్తగా ఉండాలని, తేడా లేకుండా పిల్లలు నేర్పించడంలో సమానత్వంగా ఉండాలని వివరించారు. మహిళా సాధికారికతకు సంబంధించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దమ్మందడి మండల ఐసిడిఎస్, సిడిపిఓ హాజీర, మరియు సూపర్వైజర్ సుధారాణి, అంగన్వాడి టీచర్ రాని, ఎమ్మార్వో, ఎంపీడీవో పోలీస్ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .