మమతాబెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయాలి...
నిర్భయ తల్లి ఆవేదన!
Views: 5
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
* నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
* ఈ ఘటనపై ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు.
*"బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని"* ఆమె డిమాండ్ చేశారు. *"అఘాయిత్యాలను నిలువరించడంలో మమతా విఫలమయ్యారని"* ఆశిదేవి ఆరోపించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments