స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో అజ్ఞాత వీరులు... మచ్చుకు కొందరు

స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో అజ్ఞాత వీరులు... మచ్చుకు కొందరు

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

 బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఎందరో భారత స్వాతంత్య్ర సమరయోధులకు సరైన గుర్తింపు దక్కలేదు. కానీ వారి అంతిమ లక్ష్యం స్వాతంత్య్రం. అలాంటి వారిలో 18 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన ఖదీరామ్ బోస్, అప్పటి పంజాబ్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓడ్వైర్‌ను చంపిన ఉధమ్ సింగ్, భగత్ సింగ్‌తో కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు పెట్టిన బతుకేశ్వర్ దత్, వైస్రాయ్ లార్డ్ కర్జన్ విల్లీని హత్య చేసిన మదన్ లాల్ ధింగ్రా, స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ సాహిత్యాన్ని రాసి, ప్రచురించిన భికాజీ కామా వంటి వారు ఎందరో అజ్ఞాత వీరులుగా మిగిలిపోయారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .