బహుమతుల వేలంలో పాల్గొని, నచ్చిన వాటిని కొనాలంటూ ప్రధాని విజ్ఞప్తి!
ఎక్స్’ వేదికగా సందేశం!!
Views: 10
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన జ్ఞాపికలను వేలం వేస్తున్నట్లు ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు.
* ఈ వేలం నుంచి వచ్చే సొమ్ము నమామి గంగే కార్యక్రమానికి వెళ్తుందని ఆయన చెప్పారు.
* ఈ జ్ఞాపికలను సొంతం చేసుకోవడానికి pmmementos.gov.in మాధ్యమం ద్వారా నిర్వహించే వేలంపాటలో పాలుపంచుకోవాల్సిందంటూ పౌరులను ప్రధాని కోరారు.
* అక్టోబర్ 2 వరకు వేలం సాగనున్నట్లు పేర్కొన్న అధికారులు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments