ఎస్సీ, ఎస్టీ చట్టం వాటికి వర్తించదు: సుప్రీంకోర్టు
Views: 6
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* SC, ST సామాజిక వర్గాల ప్రజల్ని కులం పేరు ఎత్తకుండా బెదిరించిన, అవమానించిన నేరానికి SC, ST వేధింపుల నిరోధక చట్టం -1989 కింద కేసు పెట్టలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
* కులంపేరుతో అవమానించి నప్పుడు, వేధించినప్పుడు మాత్రమే చట్టంలోని సెక్షన్ 3(1)R వర్తిస్తుందని తేల్చింది.
* అంటరానితనాన్ని పాటిస్తే తప్ప అవమానాలు, బెదిరింపులకు చట్టం వర్తించదని కేరళ ఎమ్మెల్యే vs యూట్యూబర్ కేసులో పేర్కొంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments