వెన్నుచూపని వీరుడు సుభాష్ చంద్రబోస్

వెన్నుచూపని వీరుడు సుభాష్ చంద్రబోస్

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

 *"నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను"* అంటూ స్వతంత్ర భారతావని కోసం పోరాడిన కీర్తికిరీటం నేతాజీ సుభాష్ చంద్రబోస్.. 

★భారత్‌కు ఆయుధాలతో పోరాడటం తెలుసని ప్రపంచానికి చాటిచెప్పిన ధీశాలి. స్వేచ్ఛవాయువుల కోసం వీరమార్గంలోనూ బ్రిటీషర్లతో పోరాడుదామని పిలుపునిచ్చిన మహా వీరుడు, 

★సాయుధపోరాటంతో స్వాతంత్య్రం వస్తుందని నమ్మి ఆచరణలో పెట్టిన యోధుడు, ఆ మహోన్నత శిఖరానికి ఇదే మా నివాళి.

 

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .