తెలుగు అద్భుతమైన భాష: ప్రధాని మోదీ...
Views: 7
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు భాషా శుభాకాంక్షలు తెలిపారు.
* 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. తెలుగును అద్భుత భాషగా అభివర్ణించారు.
* ఆగష్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలుగు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
* కాగా, 2014నుంచి ప్రతి నెలా చివరి ఆదివారం 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments