నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి

 - జమాఅతె ఇస్లామీ హింద్ మహిళ శాఖ 

నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

కోల్ కతా లో వైద్య నిపుణురాలును, ఉత్తరాఖండ్ లో నర్స్ దారుణంగా చంపి, అత్యాచారం చేయడాన్ని జమాఅతె ఇస్లామీ హింద్ మహిళ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని జమాఅతె ఇస్లామీ హింద్ ఖిల్లా శాఖ అధ్యక్షురాలు అస్ఫియా అంజుమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి నిష్పక్షపాతంగా న్యాయ విచారణ చేసి నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని తద్వారా మహిళలకు మెడికల్ కాలేజీ విద్యార్థినిలకు దేశ ప్రజలకు ధైర్యాన్ని భరోసాని కల్పించాలని అలాగే మహిళలపై జరుగుతున్న హింసను నిరోధించడానికి సమగ్ర రక్షిత చట్టాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .