తొలి స్వాతంత్ర్య ఉత్సవం... మరోవైపు మహాత్ముడి నిరసన దీక్ష

తొలి స్వాతంత్ర్య ఉత్సవం... మరోవైపు మహాత్ముడి నిరసన దీక్ష

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

మహాత్మాగాంధీ స్వతంత్రం వచ్చిన రోజున బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు.అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు. నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్ మహాత్మాగాంధీకి లేఖ రాశారు. ఆగస్టు 15 మన మొదటి స్వతంత్ర దినోత్సవం అవుతుందని, ఇందులో పాల్గొనాలని కోరినప్పుడు...కలకత్తాలో హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలనని" సమాధానం ఇచ్చారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .