దడ పుట్టిస్తున్న హైడ్రా..! హడలెత్తిస్తున్న హైడ్రా!!
Views: 7
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* హైడ్రాకు చైర్మన్ సీఎం కాగా.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.
* జీవో 99 ద్వారా ప్రభుత్వం ఒక స్వయంప్రతిపత్తి సంస్థగా హైడ్రాకు ఇచ్చిన విస్తృత అధికారాలు
* ‘ఈ కూల్చివేతలు ఆగవు, వెనక్కి తగ్గేది లేదు, ఎవరున్నా వదిలేది లేదు’ అని దాని కమిషనర్ రంగనాథ్ తెగేసి చెప్తున్నారు.
* నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన మున్సిపల్, ఇతర విభాగాల అధికారులపై కూడా చర్యలుంటాయని ఆయన చెప్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments