మున్నేరు వరద బాధితులకు 1990 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆర్థిక సాయం

-ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకులు సాధు రమేష్ రెడ్డి 

మున్నేరు వరద బాధితులకు 1990 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆర్థిక సాయం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

వరద బాధితులకు నిత్యవసరాలు పంపిణీనీ నగరంలోని వెంకటేశ్వర నగర్,బొక్కల గడ్డ, కరుణగిరి, ధంసలాపురం కాలనీ వరద బాధితులకు స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయం 1990 బ్యాచ్ విద్యార్థులు కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బియ్యం నిత్యవసర వస్తువులను ఉచితంగా దాదాపు 250 మందికి అందజేశారు,స్థానిక వెంకటగిరి ఫ్లైఓవర్ సమీపంలోని గోదాం వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితులకు వాటిని అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం బాధివతులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జిల్లా మంత్రులు తుమ్మల పర్యవేక్షణలో జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రవీందర్, ప్రభాకర్, రాంబాబు, శ్రీనివాస్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .