బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ!!
Views: 8
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* పార్టీమారిన ఎమ్మెల్యే ల అనర్హత పిటీషన్ లపై తెలంగాణ హైకోర్టు తీర్పు
* నాలుగు వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రెటరీకి హైకోర్టు ఆదేశం
* నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ హైకోర్టు కు సమర్పించాలని ఆదేశం
* లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారణ చేస్తామన్న హైకోర్టు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments