భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

--ముఖ్యఅతిథిగా పాల్గొన్న మరికాల మాజీ ఎంపీటీసీ లక్ష్మి శేఖర్...

భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

 తెలంగాణ ముచ్చట్లు (నూగురు )వెంకటాపురం ములుగు జిల్లా:

మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర పార్టీల పిలుపుమేరకు వెంకటాపురం మండల కేంద్రంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు అంకాల దుర్గ గారి నివాసం నందు మండల ప్రధాన కార్యదర్శి సాధన పల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ముఖ్యఅతిథిగా మరికాల ఎక్స్ ఎంపిటిసి లక్ష్మి శేఖర్ హాజరైనారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 75 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర పార్టీ పనిచేస్తుందని అదేవిధంగా నియోజకవర్గంలో 20వేల సభ్యత్వలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాష్ట్రంలోనే అన్ని మండల కేంద్రాలలో సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది కావున సభ్యత్వ నమోదుకు 88002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే సభ్యులుగా చేరి మీ యొక్క డేటానుని ఫోన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో ఫొటోస్ సెట్ చేస్తే వెంటనే సభ్యత కార్డు వస్తుంది. ప్రతీ కార్యకర్త ప్రతి నాయకుడు 50 మంది నుండి 100 మంది వరకు సభ్యులను చేర్పించవలసి ఉంటుంది అట్టివారికి స్క్రియ శిల సభ్యులుగా.కొనసాగే అవకాశం ఉన్నది.మొబైల్ ఫోన్ లేని వారికి ఆన్లైన్లో సభ్యులుగా చేర్చే అవకాశం ఉంది. మన ప్రధాని నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి చూసి చాలామంది. సభ్యులుగా చేరే అవకాశం ఉన్నది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అధిక మొత్తంలో సభ్యత్వం చేయాలని కోరడమైనది.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట సతీష్,ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కోకిల శ్రీను, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు మట్టి రమేష్, ఎస్టీ మర్చ ప్రధాన కార్యదర్శి కుంజ నరేంద్ర, శ్రీ కిషన్,చక్రి,రాజు మండల ఉపాధ్యక్షులు చిట్టెం ఈశ్వరరావు మాటూరు ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .