కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ ...మాజీ మంత్రి పువ్వాడ

పార్టీ ప్రమాదబీమా చెక్కును బాధిత కుటుంబానికి అందజేసిన పువ్వాడ..

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ ...మాజీ మంత్రి పువ్వాడ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఖమ్మం నగరం 14వ డివిజన్ కు చెందిన ఇసంపల్లి శ్రీనివాసరావు మార్బుల్ వర్కర్ గా పనిచేసుకుంటూ బిఆర్ఎస్ కార్యకర్తగా సభ్యత్వం తీసుకున్నాడు. అతను ఇటీవల మార్బుల్ పనిచేస్తూ కరంట్ షాక్ తగిలి మరణించాడు.ఆ కుటుంబానికి పార్టీ ప్రమాద బీమా 2 లక్షల చెక్కును శ్రీనివాసరావు భార్య ఉపేంద్రమ్మ కి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల ప్రమాదబీమా కుటుంబానికి ఇచ్చి బిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబాన్ని ఆదుకుంటుందని బిఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని పార్టీ మనమందరికి అండగా ఉంటుoదని పువ్వాడ అన్నారు. ఈ కార్యాక్రమంలో కార్పొరేటర్ కూరాకుల వలరాజు,డివిజన్ అధ్యక్షులు జానీ,ఎస్సి సెల్ రామనర్సయ్య,మైనారిటీ సెల్ దస్తగిరి,కోటి,నాగరాజు,అశోక్,సతీష్,వెంకన్న,శరత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .