తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తనదైన పాలనతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు

తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తనదైన పాలనతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

 ఈ క్రమంలోనే.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తమ మార్క్ చూపిస్తున్నారు. 

అయితే.. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..

 రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా, 'టీజీ'ని 'టీఎస్‌'గా మార్చటంతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న పథకాల పేర్ల నుంచి మొదలు తెలంగాణ లోగో, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతంలో మార్పుల వరకు తనదైన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇన్ని మార్పులు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో మాత్రం కేసీఆర్‌ను ఫాలో అవుతుండటం గమనార్హం.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .