ఇంటి దగ్గరికే సీఎంఆర్ఎఫ్ చెక్కులు

హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు

ఇంటి దగ్గరికే సీఎంఆర్ఎఫ్ చెక్కులు

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

వనపర్తి నియోజకవర్గం లో పెద్దమందడి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులను  వనపర్తి ఎమ్మెల్యే తుడీ మేఘా రెడ్డి  ఆదేశాను ప్రకారం సీఎం రిలీఫ్ ఫండ్ బాధితుల ఇంటి దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వడం జరిగింది. మోత్కల వీరేందర్ కు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి గారు సింగల్ విండో డైరెక్టర్ నరేష్ కుమార్ గారు పుల్లన్న యాదవ్, టైలర్ రవి , కురుమూర్తి,  టిఎంఆర్ నాయకులు ఎస్ రాఘవేందర్, గట్టు రాజశేఖర్, రామంజి , ఉషన్న , బోయ స్వామి, నీలం రవి ,మేస్త్రి కృష్ణయ్య , జావేద్   దుబ్బ కృష్ణయ్య,  సూర వెంకటస్వామి,  చిన్న మన్నెం, హనుమంతు, సాయిబాబా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .