ఎమ్మెల్యే,పార్టీ ఇంచార్జీలను కలసిన కాంగ్రెస్ నాయకులు

ఎమ్మెల్యే,పార్టీ ఇంచార్జీలను కలసిన కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ హనుమాండ్ల ఝాన్సిరెడ్డిలను సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాద పూర్వకoగా కలిసి శాలువాతో సన్మానించి పుష్ప గుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.వారిని కలసిన వారిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిట్ల బాబు (కాంట్రాక్టర్) మొగుళ్ళ కుమార్ గౌడ్,వి.ఆర్.ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మెన్ మొలుగూరి యాకయ్య,మొలుగూరి రమేష్ గౌడ్,గొడిశాల రాజు,సలెంద్ర శ్రీను యాదవ్ తదితరులు ఉన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .