ఖిల్లా ఘనపురం నూతన ఎస్సై ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రవి నాయకులు
Views: 7
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
ఘనపూర్ నూతన ఎస్సైని కాంగ్రెస్ మండల నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలుతో సత్కరించి, పూల మొక్కని అందించారు.
ఈ సందర్భంగా రవినాయక్ మాట్లాడుతూ, శాంతి భద్రత దృష్ట్యా అన్ని విధాలుగా సహాయ సహకారాలు మా వంతు పోలీస్ సిబ్బంది కి ఎల్లప్పుడు ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రవి నాయక్ వెంట నరసింహ రెడ్డి, దేవుజ నాయక్, మాజీ ఎంపీటీసీ ఓమెష్ , శ్రీనివాస్ రెడ్డి, నరేందర్, వెంకట్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రమేష్ వివిధ గ్రామాల నాయకులు ఉన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments