ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో దయాకర్ రెడ్డి పర్యటన

ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో దయాకర్ రెడ్డి పర్యటన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామంలో జరిగిన గడ్డం రామయ్య కుమారుని వివాహ వేడుకకు, ఖమ్మం నగరంలో జరిగిన యమ్మని ఉపేందర్ కుమార్తెల పుష్పాలంకరణ వేడుకకు, కిలారు బలరాం దశదిన కర్మకు హాజరైయ్యారు. ముదిగొండ మండలం వెంకటాపురంలో జరిగిన తోటమల్ల రాములు కుమారుని వివాహ వేడుకకు హాజరైయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి పట్టువస్త్రాలతో పాటు రూ.50వేలు విలువచేసే ఏసీని ముదిగొండ మండల నాయకులు అనంతరెడ్డి ఆధ్వర్యంలో కానుకగా అందజేశారు.

రూ.2.50లక్షల ఎల్ ఓ సి అందజేత...

ఖమ్మం నగరం త్రీటౌన్ ప్రాంతానికి చెందిన సీతా సత్యం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా అతనికి తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి సిఫారసుతో మంజూరైన రూ. 2.50లక్షలఎల్ ఓ సి ని క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అందించారు. పేద ప్రజల ఆరోగ్య భద్రత కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .