రైట్ ఛాయిస్ కిరణ్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి ఆహార పొట్లల పంపిణీ

రైట్ ఛాయిస్ కిరణ్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి ఆహార పొట్లల పంపిణీ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు 

రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మున్నేరు పరివాహక ప్రాంత వరద బాధితులకు ఆహార పొట్లలను సోమవారం పంపించేశారు. పెద్దతండా, ధంసలాపురం, అగ్రహారం తదితర ప్రాంతాల్లో సుమారు వెయ్యి మందికి పైగా బాధితులకు ఆహారపోట్లలు , మంచినీటి పాకెట్లను అందించారు. జిల్లా వ్యాప్తంగా తమ అకాడమీ ఆధ్వర్యంలో బాధితులకు కావాల్సిన సహాయక చర్యలతో పాటు ఆహార పానీయాలను పంపిణీ చేస్తున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .