మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
--కాంగ్రెస్ పార్టీ మండల సమన్వయకర్త తుడి శ్రీనివాసరెడ్డి
Views: 6
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో సాకలి లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఇట్టి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మండల సమన్వయకర్త తుడి శ్రీనివాసరెడ్డి కి తెలుపగా మృతురాలి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం 5000/-రూపాయలు కాంగ్రెస్ నాయకుల ద్వారా అందజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ నాయకులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్య రెడ్డి , మాజీఎంపిటిసి రామచంద్ర గౌడ్ , మాజీ సర్పంచి చెన్నకేశవులు మాజీ సర్పంచ్ నారాయణ ,మాజీ ఉపసర్పంచ్ శివరాజ్ , కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ కే జనార్ధన్ , రాయి కంటి నాగన్న , రాములు గౌడ్ , భీమని పెంటన్న , శివారెడ్డి , పి బాలకృష్ణ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments