ప్రతీ ఇంటికి పి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద సాయం
-బాధితులందరినీ ఆదుకునే బాధ్యత మంత్రి పొంగులేటిది
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
తిరుమలాయపాలెం మండలంలో వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికీ వరదసాయం బాధిత కుటుంబాలకు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండల పరిధిలోని కాకరవాయి జూపేడ బంధం పల్లి తిప్పారెడ్డిగూడెం రాకాసి తండా గ్రామంలో 5000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసరాల కిట్ల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చావా శివరామకృష్ణ రామసహాయం నరేష్ రెడ్డి వరద ముంపునకు నష్టపోయిన ప్రతీ కుటుంబాని ప్రభుత్వ సాయంతో పాటు మంత్రి పొంగులేటి సాయం కూడా బాధిత కుటుంబాలకు ఆదుకుంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మద్దులపల్లి రైతు మార్కెట్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఉన్నం రాజశేఖర్ తాటికొండ కిరణ్ మాజీ జెడ్పిటిసి బెల్లం శ్రీను మాజీ ఎంపీపీలు బోడ మంగీలాల్ కొప్పుల అశోక్ పోట్ల కిరణ్ సిరిగిరి ఉపేందర్ జడల నగేష్ వెన్నాం సుధాకర్ రెడ్డి మిరియాల విక్రమ్ రెడ్డి యువజన నాయకులు దూదిమెట్ల వెంకట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Comments