అరూరి రవిచందర్ తండ్రిని పరామర్శించిన మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య 

అరూరి రవిచందర్ తండ్రిని పరామర్శించిన మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హన్మకొండ లోని రోహిణి హాస్పటల్ లో చిల్పూర్ మండలానికి చెందిన బీఅర్ఎస్ పార్టీ యువత ఉపాధ్యక్షులు అరూరి రవి చందర్ తండ్రి అరూరి యాదగిరి అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స పోందుతుండగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య శుక్రవారం రోహిణి హాస్పటల్ కు వెళ్లి యాదగిరిని పరామర్శించారు.

మీకేమి కాదంటూ ధైర్యంగా ఉండాలని,త్వరలోనే కోలుకుంటారని ఈ సందర్భంగా యాదగిరికి ధైర్యం చెప్పారు.  

అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించమని కొరారు.ఆయన వెంట స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కన్వీనర్ మారపాక రవి,నియోజకవర్గ కొ ఆర్డినేటర్ పసునూరి మహేందర్ రెడ్డి,నాయకులు తాటికొండ రమేష్ తదితరులు ఉన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .