మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్...
రేవంత్ రెడ్డి చేసేది చిట్ ఛాట్ కాదు.. చీట్ ఛాట్
రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు డెస్క్ :
రుణమాఫీ విషయంలో
రేవంత్ రెడ్డి గజదొంగ.
వంద శాతం రుణమాఫీ చేస్తామని మోసం చేశావు.
మీ మంత్రులు,ఎమ్మెల్యేలు రుణమాఫీ జరగలేదని అంటున్నారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికారులపై పేపర్లు విసిరేశారు.
50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి.
రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్పాలి.
నేను ఎయిర్ పోర్టుకు వెళ్లి రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుని సీఎం స్వంత గ్రామానికి రుణమాఫీ అయిందో లేదో చెప్పడానికి తీసుకువెళ్తా.
వాల్మీకి స్కాంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు.
వాల్మీకి స్కామ్ డబ్బులు ఎవరికి వచ్చాయో నేను, రేవంత్ రెడ్డి వెళ్లి ఈడీ విచారణ కోరుతాము దానికి రేవంత్ రెడ్డి సిద్ధమా..?
వాల్మీకీ స్కాంపై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా?
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి. వాల్మీకి స్కాంపై తెలంగాణలో ఈడీ విచారణ ఎందుకు జరగడం లేదు? వాల్మీకి స్కాంపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు?
వాల్మీకి స్కాంపై కాంగ్రెస్,బీజేపీ నేతలు
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,
బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు
వాల్మీకి స్కాంపై ఈడీ విచారణ చేయాలని బీఆర్ఎస్ తరపున ఈడీని కలుస్తాము.
పొంగులేటి ఇంట్లో నీళ్లు చెరువులోకి వెళ్తున్నాయా? ఎక్కడికి వెళ్తున్నాయి పొంగులేటి ఇంటికి ఏమైనా స్పెషల్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందా?
తెలంగాణ తల్లి విగ్రహానికి శంఖుస్థాపన చేస్తే మంత్రులు ఎవరు ఎందుకు రాలేదు?


Comments