బిఆర్ఎస్ కార్యకర్తకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

బిఆర్ఎస్ కార్యకర్తకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా అడ్డాకుల మండలం బలీద్ పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ఉద్యమకారుడు వంకని ఆంజనేయులుకు జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మా  మంత్రి మాట్లాడుతూ... ఉద్యమకారుడిగా చేరి పార్టీ కార్యక్రమాలలో ముందుంటూ గత కొంతకాలంగా పార్టీకి సేవలు అందించడం అభినందనీయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.వంకని ఆంజనేయులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వంకని ఆంజనేయులు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహం నందు బిఆర్ఎస్ కార్యకర్త వంకని ఆంజనేయులుకు కేక్ కట్ చేసి స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .