బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
Views: 279
On
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
మండలం లోని తీగారం,తిమ్మాపూర్ గ్రామాల్లో ఇటివల చనిపోయినా ఉద్దేమారి ప్రభాకర్, కొడిమాల నాగయ్య చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించి,కుటుంబం సభ్యులను శుక్రవారం స్టేషన్ ఘనపూర్ మాజీ శాసన సభ్యులు డా. తాతికొండ రాజయ్య పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి జయపాల్ రెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, శంకర్, రవి, గణేష్ రాజ్ కుమార్, బుచ్చయ్య , నరేష్ తదితరులు పాల్గొన్నారు .
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments