జిల్లా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 

-మాజీ ఎంపీ నామ

జిల్లా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని, బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భువిపై శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి అని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర రోజున యువతి యువకులు ఉట్ల పండుగను ఆనందంగా జరుపుకుంటారని కూడా తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా, ప్రతి ఒక్కరి జీవితాల్లో అడ్డంకులు తొలగించి, సుఖ సంతోషాలు నింపాలని, ఆయురారోగ్యాలతో నిండిన జీవితం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .