బిజెపి మండల అధ్యక్షుడు  తిరుపతయ్య  ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

బిజెపి మండల అధ్యక్షుడు  తిరుపతయ్య  ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

   •   ముఖ్యఅతిథిగా పాల్గొన్న వనపర్తి అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ 

   •   స్వాతంత్ర్య పోరాటం స్ఫూర్తిని యువతలో నింపడమే తిరంగా ర్యాలీ 

 వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు తిరుపతయ్య ఆధ్వర్యంలో హర్  ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి వనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి మాట్లాడుతూ  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు విద్యార్థి యువకుల్లో అన్ని వర్గాల ప్రజల్లో దేశభక్తి జాతీయ భవాని పెంపొందించేందుకు ఈ ర్యాలీలో ఉపయోగపడుతుందని అన్నారు .అదేవిధంగా ఈనాడు విద్యార్థులు పెడదారి పడుతున్న సందర్భంలో దేశభక్తి వారిలో నింపేందుకు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దేశం స్వతంత్రం సిద్ధించి 76 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు అన్నారు నరేంద్ర మోడీ  నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు మోడీ గారు తీసుకునే ఏ నిర్ణయమైనా దేశ హితం కోసమని వారన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శిలు కొత్తకాపు శివారెడ్డి ,ముప్పూరి చెన్నయ్య , మండల ప్రధాన కార్యదర్శి చిన్న గుంట రాములు మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బాబన్న బిజెపి మండల కార్యదర్శి నరేష్ బిజెపి నాయకులు బాలరాజు యువమోర్చా మండల అధ్యక్షుడు రాజేష్ బిజెపి మండల నాయకుడు రాజశేఖర్ భూత అధ్యక్షులు మహేష్ .రమేష్ గౌడ్  ,కరుణాకర్ రాములు యాదవ్. బాలు శివకుమార్  పాల్గొని మందడి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .