అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

జనగామ తెలంగాణ ముచ్చట్లు 

జనగామడీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.
మీడియా సమావేశంలో ప్రతాప్ రెడ్డి  మాట్లాడుతూగత ప్రభుత్వం వారి సంపాదనలో పడి అభివృద్ధి విషయం మరిచిపోయారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 10 ఏండ్లలో కూడా చేయలేదు, రైతులకు అన్యాయం చేసింది బిఆర్ఎస్ పార్టీ.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా అధికారంలోకి రాగానే ప్రాణాలిక ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 32 వేల కోట్లతో రైతులకి రుణమాఫీ చేశారు
-గత 10 ఏండ్లు బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి చేయాకుండ వారి జేబులు నింపుకోవడమే సరిపోయింది. పరిపాలనని గాలికి వదిలేశారు.మన నాయకుడు రేవంత్ రెడ్డి  నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి అవుతుంది, విదేశాల నుండి కూడా పెట్టుబడులతో వస్తున్నారు
-6 గ్యారంటీలు కూడా అమలు చేశాం.-జనగామ పట్టణం లో మొత్తం 10 కోట్ల ఫండ్స్ మంజూరి చేశాం, త్వరలో పనులు ప్రారంభిస్తారు. పట్టణoలో ప్రణాళికబద్ధమైన డ్రైనేజీ వ్యవస్థ కొరకు అధికారులతో సంప్రదించడం జరిగింది.
-త్రాగు నీరు, సాగు నీరు చేటకోడూర్ రిజర్వర్ నుండి నీటి కొరకు అధికారులను సంప్రదించాం, ప్రజలకు నీరు అందుతుంది.
-జనగామ పట్టణ ప్రజలకు తారు నీరు అందుతుంది అలాగే ఏడాది లోపు డ్రైనేజీ కూడా చేస్తాం.- నేను జనగామలో ప్రజలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జనగామ నియోజకవర్గాని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .