ప్రజల ఆశలు నెరవేర్చేది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే...
గోదావరిఖని సభలో భట్టి!
Views: 2
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
ఆగస్టు 15 నాటికి రూ.2లక్షలలోపు ఉన్న రుణాలు మాఫీ చేశామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క స్పష్టతనిచ్చారు. గోదావరిఖని సభలో ఆయన మాట్లాడుతూ.. పీపుల్స్ ప్రజాయాత్ర సమయంలో రామగుండంలో ఆరు రోజుల పాటు పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. ఆ పాదయాత్రలో సింగరేణి ప్రజల ఆవేదనను విన్నానని చెప్పారు. ఏ ఆశయం కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో అవి నెరవేరలేదని ప్రజలు బాధపడ్డారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా పనిచేస్తుందన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments