పార్టీ మారినోళ్ళ పై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్!

పార్టీ మారినోళ్ళ పై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* దానం నాగేందర్ నీలాంటి చీటర్ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు.. బీఆర్ఎస్ పార్టీని చీట్ చేసి పొయి కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు బుద్దిచెప్పారు..

* కడియం పచ్చి మోసగాడు.. క్యారక్టర్ ఉన్న వ్యక్తిని అని చెప్పుకుంటాడు కానీ కడియం పెద్ద చీటర్ 

* సిగ్గు, శరం, ఇజ్జత్ లేనోళ్ళ మీరు, దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ కి రండి ప్రజలే మీకు బుద్దిచెప్తారు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .