కుతుంబాక బసవ నారాయణ కుటుంబానికి ఎంపీ పరామర్శ
Views: 15
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం అర్బన్ మండలం
వీ. వెంకటాయపాలెం కు చెందిన సీనియర్ నాయకులు కుతుంబాక బసవ నారాయణ మృతి చెందగా.. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి గురువారం నివాళులర్పించారు. మృతదేహాన్ని సందర్శించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కాపా ఆదినారాయణ, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments