నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Views: 5
On
వేలేరు మండలంలో మల్లి కుదుర్ల గ్రామానికి చెందిన కత్తి సుధాకర్-సరిత దంపతుల కుమార్తె సందీప్త, ప్రశాంత్ గౌడ్ ల వివాహం ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ సోడాష్ పల్లిలో జరిగింది. ఇట్టి వివాహానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోధల రాజిరెడ్డి, మాజీ ఎంపిటిసి బాల్లే వెంకటేశ్వర్లు, వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు కత్తి సంపత్ , కూడా మాజీ డైరెక్టర్ బిల్లా యాదగిరి , మాజీ వేలేరు ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ , మాజీ ఎంపిపి రవీందర్ యాదవ్, పల్లె రాజిరెడ్డి, నిరంజన్ రెడ్డి , లక్ష్మణ్ నాయక్ ,కత్తి దయాకర్ ,వెంకటేష్ ,కుమార్ యాదవ్ , ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments