మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం
Views: 300
On
తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్:
మండలం లోని తిమ్మాపూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కోడిమాల సురేష్ కుమార్ తండ్రి కోడిమాల నాగయ్య ఇటీవల మరణించగా శుక్రవారం ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి , కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments