తిరుమల తిరుపతి శ్రీనివాసుడిని దర్శించుకున్న  ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

తిరుమల తిరుపతి శ్రీనివాసుడిని దర్శించుకున్న  ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

•  నియోజకవర్గంలోని ప్రజలు సుఖశాంతులతో మెలగాలి

వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ కలకాలం సుఖశాంతులతో మెలగాలని, ఆయురారోగ్య అష్టఐశ్వర్యాలతో కళకళలాడాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  ఆ తిరుమల తిరుపతి శ్రీనివాసుని వేడుకున్నారు.
మంగళవారం ఆయన తన సతీమణి శారదా రెడ్డి కుమారుడు నవనీత్ రెడ్డిలతో కలిసి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతల, అణగారిన వర్గాల ,బీద ప్రజల ,మహిళల, విద్యార్థుల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరూ  అభివృద్ధి చెందాలన్నా లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .